దర్గా అభివృద్ధికి కృషి చేస్తాను: మంత్రి

WGL: వరంగల్ నగరంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన హజరత్ సయ్యద్ మాశుక్ రబ్బాని దర్గాను గురువారం మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు. దర్గా పరిసరాలను పరిశీలించి, భక్తుల మనోభావాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి దర్గాకు తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకువస్తామని అన్నారు. వీరి వెంట షేక్ అహ్మద్. షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.