దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిలించిన కలెక్టర్

దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిలించిన కలెక్టర్

PLD: పిడుగురాళ్ల మండలం, వీరాపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు బుధవారం పర్యటించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన స్వయంగా పొలంలో దిగి వరి మొక్కలు నాటారు. రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.