'వర్గీకరణ పేరుతో కుట్రలను తిప్పికొడదాం'

'వర్గీకరణ పేరుతో కుట్రలను తిప్పికొడదాం'

SRD: వర్గీకరణ పేరుతో దళితులపై జరుగుతున్న కుట్రను అడ్డుకుందామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్ అన్నారు. సంగారెడ్డిలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీలను విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని పేర్కొన్నారు.