చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జిల్లాలో యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా.. పట్టించుకోని అధికారులు
➢ జిల్లాలోని వీరాంజనేయ స్వామి ఆలయంలోని శ్రీరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించిన MLA గురజాల జగన్మోహన్ 
➢ రేపు పుంగనూరులో ఉచిత కంటి వైద్య శిబిరం
➢ పుంగనూరులో నవధాన్యాల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ విరుపాక్షి మారెమ్మ అమ్మవారు