బోర్డులకే పరిమితమైన క్రీడా ప్రాంగణాలు

బోర్డులకే పరిమితమైన క్రీడా ప్రాంగణాలు

SRCL: గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు బోర్డులకే పరిమితమయ్యాయి. చందుర్తి మండలంలోని మర్రిగడ్డ గ్రామంలో పర్యవేక్షణ లేకపోవడంతో పిచ్చి మొక్కలతో, పశువులతో దర్శనమిస్తుంది. ఇందులోని క్రీడా పరికరాలు తుప్పు పడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.