నేటి నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభం

నేటి నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభం

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 2025-26 సంవత్సర అడ్మిటెడ్ బ్యాచ్‌కి ఈనెల 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 2023-24 సంవత్సర అడ్మిటెడ్ బ్యాచ్‌కి ఈనెల 17వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు.