అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంతో దద్దరిల్లిన అనంతపురం 
✦ ఎర్ర కాలువ రోడ్డు స్థలంపై మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించాలి: జేసీ ప్రభాకర్ రెడ్డి 
✦ ప్రజా దర్బార్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే కాలవ  
✦ రాప్తాడు మండలంలోని పలు పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు మోడల్ టెస్ట్ పేపర్లను పంపిణీ చేసిన MLA సునీత