ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే అధికారులు

ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే అధికారులు

కృష్ణా: విజయవాడ మీదుగా విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే గరీభ్ రథ్ ఎక్స్ ప్రెస్ (నం. 12740, 12739) ట్రైన్లకు LHB- లింక్ హఫ్మెన్ బుష్ కోచ్‌లను అమర్చనున్నామని రైల్వే అధికారులు తెలిపారు. అధునాతన LHB కోచ్‌లతో ఈ రైలులో ప్రయాణం సౌకర్యవంతంగా సాగుతుందని రైల్వే అధికారులు ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా ఈ ట్రైన్లకు జులై 23 నుంచి LHBకోచ్‌లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.