రైతులకు గుడ్ న్యూస్..!
KMM: చింతకాని మండలం పందిళ్లపల్లి రైల్వే ర్యాక్ పాయింట్‌కు గురువారం యూరియా చేరినట్లు ఖమ్మం DAO ధనసరి పుల్లయ్య తెలిపారు. మొత్తం 2,676 మెట్రిక్ టన్నుల యూరియాలో ఖమ్మంకు 1,176, భద్రాద్రికి 800, మహబూబాబాద్‌కు 500, సీఆర్పీకి 200 మెట్రిక్ టన్నులు కేటాయించారు. రైల్వే వ్యాగన్ల ద్వారా వచ్చిన యూరియాను లారీలు, ట్రాక్టర్లతో సహకార సంఘాలు, ప్రైవేటు దుకాణాలకు తరలించారు.