డిగ్రీ పరీక్షల్లో ఐదుగురు డిబార్

KNL: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షల్లో బుధవారం ఐదుగురు విద్యార్థులు డిబార్ అయ్యారు. కర్నూలు ఎస్టీబీసీ కాలేజీలో నలుగురు, కర్నూలు సాయికృష్ణ డిగ్రీ కాలేజీలో ఒకరు మాస్ కాపీయింగ్ కు పాల్పడుతుండటంతో అధికారులు పట్టుకుని డిబార్ చేశారు. మరోవైపు సెమిస్టర్ పరీక్షకు 1,349 మందికి గాను..1,234 మంది హాజరైనట్లు యూనివర్సిటీ వీసీ తెలిపారు.