గజపతినగరం వైసీపీ పరిశీలకులు నియామకం

గజపతినగరం వైసీపీ పరిశీలకులు నియామకం

VZM: వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించారు. ఇందులో భాగంగా మాజీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణిని వైసీపీ గజపతినగరం నియోజకవర్గ పరిశీలకురాలిగా నియమించారు. ఈ సందర్భంగా బాధ్యతలు అప్పగించిన జగన్‌కు, బొత్స సత్యనారాయణ, పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.