పీపీసీల్లో నిర్లక్ష్యం వద్దు: డీటీ
NLG: ధాన్యం సేకరణలో ఎలాంటి అలసత్వం వహించొద్దని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ హెచ్చరించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన ధాన్యం తెస్తే వెంటనే సేకరిస్తామని తెలిపారు. ధాన్యం శుద్ధి యంత్రాలను సమర్థంగా వినియోగించి, ప్రతి సెంటర్ మంచి పేరు తెచ్చేలా బాధ్యులు కృషి చేయాలని సూచించారు.