ఈ నెల 12న మెగా జాబ్ మేళా

ఈ నెల 12న మెగా జాబ్ మేళా

HNK: జిల్లా కేంద్రంలో ఈ నెల 12వ తేదీన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి గోపాల్ ప్రకటించారు. హెచ్ సీ‌ఎల్ సంస్థ పర్యవేక్షణలో ఒకేషనల్ కంప్యూటర్స్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా ప్రారంభం కానుంది. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇతర వివరాలకు7569177071,79818 34205 ఫోన్ చేయాలని కోరారు