సదర్ సమ్మేళనంలో జగ్గారెడ్డి సందడి
సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథి గృహం వద్ద బుధవారం రాత్రి సదర్ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. జగ్గారెడ్డి దున్నపోతుపైన కూర్చొని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన నృత్యాలు చేస్తూ, శ్రీకృష్ణుని కీర్తిస్తూ పాటలు పాడారు. సదర్ సమ్మేళనాన్ని వైభోపేతంగా నిర్వహించారు.