స్వచ్ఛ రాధాన్ని పరిశీలించిన ఎంపీడీవో
కృష్ణా: అంగలూరులో స్వచ్ఛ రథం తిరుగుతున్న సందర్భంగా ఎంపీడీవో ఇమ్రాన్ ఈరోజు ఆకస్మికంగా పర్యవేక్షించారు. స్వచ్ఛ రథం కార్యకలాపాలు, గ్రామస్తులకు అందుతున్న శానిటేషన్ సేవల అమలు విధానం తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామ ప్రజలకు డ్రై వేస్ట్ (ప్లాస్టిక్, ఇనుము, కార్డ్‌బోర్డు, లోహ వస్తువులు మొదలైనవి) మాత్రమే స్వచ్ఛ రథానికి అందజేయాలన్నారు.