బంగారం ధరలు పెరుగుతాయా?

బంగారం ధరలు పెరుగుతాయా?

బంగారం ధరలపై ప్రపంచ స్వర్ణ మండలి అంచనా వేసింది. బంగారం ధరలు వచ్చే ఏడాది 15-30 శాతం పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. అమెరికా వృద్ధి ఆధారంగానే దిద్దుబాటు జరుగుతుందని WGC పేర్కొంది. USలో బలమైన వృద్ధి, ద్రవ్యపరమైన మద్దతుతో అంచనాలకు మించిన వృద్ధి కారణంగా వడ్డీ రేట్లను పెంచడానికి అవకాశం ఉంది. ఫెడరల్ రిజర్వ్ బలవంతమైతే బంగారం ధరలు 5-20 శాతం వరకు పడిపోయే అవకాశం ఉంది.