ఉమ్మడి హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* మేడిపల్లి స్వాతి కేసులో మహేందర్ రెడ్డిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు
* అధికారిక లాంఛనలతో ముగిసిన సురవరం అంత్యక్రియలు
* సీఎం అన్న ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా?: KTR
* చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీ పరార్.. గంటలోపే పట్టుకున్న పోలీసులు