అద్దంకిలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

అద్దంకిలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

BPT: అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు గ్రామంలో సోమవారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. బొమ్మనంపాడు, శంకరప్పాడు, ధర్మవరం ఉన్నత పాఠశాలలకు చెందిన 364 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. ఇప్పటివరకు అద్దంకి నియోజకవర్గంలో దాతల సహకారంతో సుమారు 9 వేల సైకిళ్లు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు.