VIDEO: 'యుద్ధం వద్దు–ప్రపంచ శాంతి ముద్దు'

VIDEO: 'యుద్ధం వద్దు–ప్రపంచ శాంతి ముద్దు'

SRPT: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. యుద్ధం వల్ల ధరలు పెరిగి సామాన్యులు విలవిల్లాడుతున్నారని నాయకులు మల్లు నాగార్జున రెడ్డి, ధర్మార్జున్ పేర్కొన్నారు. తక్షణమే దాడులు ఆపి శాంతి చర్చలు జరపాలని, కేంద్రం యుద్ధాన్ని ఖండించాలని డిమాండ్ చేశారు. ఆ కార్యక్రమంలో పలు సంఘాల ప్రతినిధులు ఉన్నారు.