జాతీయ జెండాను ఆవిష్కరించిన ముడుగు ప్రవీణ్

MNCL: జన్నారం మండలంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. రిపబ్లిక్ డే పురస్కరించుకొని ఆదివారం ఉదయం జన్నారం మండలంలో గాంధీనగర్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు ముడుగు ప్రవీణ్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు.