చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

KMM: చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి వైరా నదిలో గల్లంతైన ఘటన మంగళవారం మధిర మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మడుపల్లికి చెందిన పెసరపల్లి వినోద్ మధిరలోని వైరా నది చెక్ డ్యామ్ వద్ద చేపలు వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.