మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* బండారుపల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
* చాకరిమెట్ల హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అ. ఎస్పీ మహేందర్
* రైతు ఆదాయం రెట్టింపే కేంద్రం లక్ష్యం: బండి సంజయ్
*  మహిళా సాధికారతతోనే సమాజ వికాసం సాధ్యం: MLA రోహిత్