MLCకి రాఖీ కట్టిన మంత్రి

ASF: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా జరుపుకునే రాఖీ పండుగ సందర్భంగా గురువారం రాష్ట్ర మంత్రి సీతక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా MLC దండే విఠల్‌కి గురువారం రాఖీ కట్టారు. రాఖీ కట్టి సోదర భావాన్ని వ్యక్తం చేసిన సీతక్కకి ధన్యవాదాలు తెలిపారు. MLC మాట్లాడుతూ.. రక్షా బంధన్ ప్రేమ, శ్రద్ధ, గౌరవం యొక్క అసమానమైన బంధాన్ని సూచిస్తుందన్నారు.