DWMA APDగా గుమ్మలక్ష్మీపురం MPDOకు పదోన్నతి

DWMA APDగా గుమ్మలక్ష్మీపురం MPDOకు పదోన్నతి

PPM: గుమ్మలక్ష్మీపురం MPDO త్రివిక్రమరావును జిల్లా DWMA APDగా నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను జిల్లాలో పనిచేసిన అనుభవంతో అధికారులను సమన్వయం చేసుకుంటానని, జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఆయనకు MPDO కార్యాలయ, సచివాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.