VIDEO: బుచ్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

VIDEO: బుచ్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

NLR: బుచ్చి పట్టణంలోని బెజవాడ గోపాల్ రెడ్డి పార్క్‌లో కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం, హ్యాపీ సండే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చైర్ పర్సన్ సుప్రజ, మహిళా కౌన్సిలర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం మెప్మాలో విధులు నిర్వహిస్తున్న సుజనకు సీమంతం చేశారు.