video: వాగులో యువతి గల్లంతు

video: వాగులో యువతి గల్లంతు

E.L.R: నూజివీడు మండలం తుక్కులూరు గ్రామ సమీపంలో షాకింగ్ ఘటన జరిగింది. మర్రికుంట గ్రామానికి చెందిన ఓ యువతి ఆదివారం వాగు వద్ద నడుచుకుంటూ వెళ్తూ ప్రమాదవశాత్తు కొట్టుకుపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నూజివీడు రూరల్ SI జ్యోతి బసు తమ సిబ్బందితో వాగు వద్ద పరిశీలన చేస్తున్నారు.