'లోక్ అదాలత్ లొ 18.208 కేసుల పరిష్కారం'

SRCL: జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 18,208 కేసులను పరిష్కరించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ తెలిపారు. అందుకుగాను రూ.3,06,77,036లను నష్ట పరిహారంగా ఇప్పించడం జరిగిందని పేర్కొన్నారు. కేసుల వివరాలు: మోటార్ వాహన ప్రమాద కేసులు: 06, సివిల్ తగాదాలు: 07, క్రిమినల్ కేసులు: 284, ఎక్సైజ్ కేసులు: 18, చెక్ బౌన్స్ 13, కుటుంబ పరిష్కరించామన్నారు.