ఎల్కూరు రహదారి దయనీయ స్థితి

ఎల్కూరు రహదారి దయనీయ స్థితి

GDWL: మల్దకల్ మండలంలోని ఎల్కూరు గ్రామ రహదారి అధ్వానంగా మారింది. గట్టు ఎత్తిపోతల పనుల కోసం మట్టి తరలించిన టిప్పర్ల కారణంగా రోడ్డు గుంతలమయమైంది. కంకర పరిచి వదిలేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లుగా బీటీ రోడ్డు వేయకపోవడంతో గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.