నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ సమాజం పట్ల గౌరవం పెంచేందుకు చాగంటి ప్రవచనాలు ఎంతగానో ఉపయోగపడతాయి: కలెక్టర్ హిమాన్షు
✦ నెల్లూరులో రాత్రిళ్లు గుంపులుగా తిరిగితే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ అజిల వేజెండ్ల
✦ నెల్లూరు సెంట్రల్ జైలుకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు
✦ ఇందుకూరుపేట వెలుగు కార్యాలయ సీసీ గుండెపోటుతో మృతి