VIDEO: బడ్జెట్‌పై గళమెత్తిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే
GNTR: రాష్ట్రంలోని పేదల అభివృద్ధికి దోహదపడే విధంగా కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. అసెంబ్లీలో సోమవారం మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగుల కోసం సుమారు రూ.92 వేల కోట్ల కేటాయింపు చేయడం హర్షణీయమన్నారు.