మరో సారి రాజన్న కోడెల వితరణ

మరో సారి రాజన్న కోడెల వితరణ

SRCL: వేములవాడ తిప్పాపూర్‌లోని గోశాలలో ఈ నెల 21న కోడెలను పంపిణీ చేయనున్నట్లు ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. చిన్న, సన్నకారు రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. గోశాలలోని 300 కోడెలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవలన్నారు.