రోడ్డుపైనే చెత్త దహనం.. వాహనదారుల విలవిల

రోడ్డుపైనే చెత్త దహనం.. వాహనదారుల విలవిల

E.G: దేవరపల్లి గ్రామపంచాయతీ పరిధిలో పోలీస్ సర్కిల్ కార్యాలయం సమీపంలో గ్రామపంచాయతీ సిబ్బంది రోడ్డు పక్కన ఉన్న చెత్తను తగలబెట్టారు. దీంతో పొగ కొమ్ముకుంది. ఎదుట వచ్చే వాహనాలు కనపడక ప్రయాణికులు వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా జరగరాని ప్రమాదం సంభవిస్తే దానికి బాధ్యులు ఎవరు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.