'నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి'

'నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి'

PPM: కొమరాడ మండలం గుణదతిలేసు గ్రామపంచాయతీ శిఖవరం గ్రామంలో కడ్రక అమ్మడమ్మ(50) మలేరియా సోకడంతో.. మా ఊరికి మలేరియా వచ్చిందనే కార్యక్రమాన్ని కొమరాడ ఎంపీడీవో రమేష్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ప్రతి ఇంటిలో డ్రై డే ఫ్రైడే చేపట్టాలన్నారు.