కేరళ ప్రజలు జాగ్రత్తగా ఉండండి: కవిత
TG: తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మోసం చేశారంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను గాలికొదిలేశారని.. ఇప్పుడు అదే స్క్రిప్ట్‌తో రేవంత్ రెడ్డి కేరళకు వస్తున్నారని కామెంట్ చేశారు. అందుకే కేరళ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు LDF కూటమికి మద్దతు తెలిపారు.