VIDEO: మార్షల్ కాల్స్ ఆధ్వర్యంలో కరాటే పోటీలు
NRML: పట్టణంలోని అంబేద్కర్ భవన్లో సోమవారం జిల్లా మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో కరాటే పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు ఖానాపూర్, బైంసాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బంగారు, వెండి, కాంస్య పథకాలను అందించారు. తేజేంద్ర సింగ్ భాటియా, శ్రీకాంత్,సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.