'నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా'

'నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా'

ASF: ఆసిఫాబాద్ నియోజకవర్గానికి రావాల్సిన పెండింగ్ నిధులు విడుదల చేసి, అభివృద్ధి పనులను కొనసాగించాలని అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేయబోతున్నట్లు MLA కోవలక్ష్మి ప్రకటనలో తెలిపారు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిల నిర్మాణాలను తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని నిలదీస్తానని అన్నారు. సాగునీరు, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వ తీరును ఎండగడతానని MLA పేర్కొన్నారు.