అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

PPM: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బిఆర్. అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు, ఆయనొక గొప్ప ఆలోచన అని, ఆ ఆలోచనే ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిందని కలెక్టర్ ప్రభాకరరెడ్డి అన్నారు. పాలకొండ మండలం లంబూరు పంచాయతీ గరుగుబిల్లి గ్రామంలో మంగళవారం అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కలెక్టర్‌తోపాటు కార్యక్రమంలో విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.