సిరికొండలో కానిస్టేబుల్ సస్పెన్షన్

సిరికొండలో కానిస్టేబుల్ సస్పెన్షన్

NZB: సిరికొండ మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సుధాకర్‌ను గురువారం పోలీస్ శాఖ సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శాఖాపరమైన కారణాలతో ఆయనను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించినట్లు పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి.