దేవరుప్పులలో ఇందిరమ్మ చీరల పంపిణీ

దేవరుప్పులలో ఇందిరమ్మ చీరల పంపిణీ

JN: దేవరుప్పుల మండల కేంద్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు ఇవాళ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ అని కొనియాడారు.