మీడియా జర్నలిస్టులకు అభినందనలు: ఆర్టీసీ ఎండీ

మీడియా జర్నలిస్టులకు అభినందనలు: ఆర్టీసీ ఎండీ

HYD: భారతదేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా నిరంతరం విధులు నిర్వహించిన మీడియా జర్నలిస్టులను సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధులుగా ఉండేది జర్నలిస్టులని, వారి వృత్తి కత్తిమీద సాము లాంటిదని అన్నారు.