కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఈ నెల 14న కేంద్ర మంత్రి బండి సంజయ్ ''అంజన్న ఆశీర్వాద యాత్ర''
★ కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో 352 దరఖాస్తుల స్వీకరణ: కలెక్టర్ చిత్రా మిశ్రా
★ కరీంనగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన నగర మేయర్ శ్రీనివాస్ 
★ ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా