ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణలో వ్యక్తి మృతి
NTR: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో గురువారం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘర్షణలో తీవ్ర వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.