VIDEO: నకిరేకల్ మెయిన్ సెంటర్లో కారు బీభత్సం
NLG: నకిరేకల్ పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న బైకులను ఢీ కొట్టి తోపుడుబండ్లపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైకులపై ఉన్న ఇద్దరికి గాయాలుయ్యాయి. ఈ ప్రమాదంలో తోపుడు బండ్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి ఓవర్ స్పీడ్ కారణమని స్థానికులు తెలిపారు.