ఉపరాష్ట్రపతిని అభినందించిన ఎంపీ

ఉపరాష్ట్రపతిని అభినందించిన ఎంపీ

KKD: దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్‌ను కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ అభినందించారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ అనంతరం రాధాకృష్ణన్ విజయం సాధించడంతో ఎంపీ మంగళవారం రాత్రి పుష్పగుచ్ఛంతో ఆయనను శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఎంపీ ఆకాంక్షించారు.