శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్య
NDL: దేవి నవరాత్రుల సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని నంది కోట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారికి కుంకుమార్చనతో అభిషేకం చేయించి, ఆశీస్సులు పొందారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ, పూజలు చేసి, కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.