సీఎం సహాయనిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
BPT: వేమూరు మండలం కుచెల్లపాడు గ్రామానికి చెందిన తాడికొండ వీరరాఘవయ్య, ప్యాపర్రు గ్రామానికి చెందిన కావూరి సతీష్ వారికి సీఎం సహాయ నిధి నుండి LOC రూపంలో రూ. 5,00,000 మంజూరు చేయబడింది. మంజూరు చేసిన మొత్తాన్ని కుటుంబ సభ్యులకు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మంగళవారం అందజేశారు.