తాగునీటి కోసం తాండవాసుల కష్టాలు

తాగునీటి కోసం తాండవాసుల  కష్టాలు

KMR:పెద్దకొడప్గల్ మండలంలోని రతన్ సింగ్ తాండలో తాగునీటి కోసం తండావాసులు అవస్థలు పడుతున్నారు. గ్రామంలో మిషన్ భగీరథనీటి సరఫరా అరకొరగా సాగుతోంది. దీంతో మండుటెండలో ఇతర ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామంలోని ఆలయం వద్ద బోరు బావిని ఆశ్రయిస్తున్నారు. అయితే శనివారం విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో ఎండలో తాగునీటి సమస్య తీర్చాలన్నారు.