అవనిగడ్డలో 'దిత్వా తుఫాన్‌'

అవనిగడ్డలో 'దిత్వా తుఫాన్‌'

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో దిత్వా తుఫాన్‌ తీవ్ర రూపం దాల్చనున్నట్టు కనిపిస్తుంది. పాలకాయతిప్ప దగ్గర సముద్రం అల్లకల్లోలంగా మారిన మారింది. ఉవ్వెత్తున రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. సుమారు 500 మీటర్లకుపైగా సముద్రం ముందుకొచ్చింది. అధికారులు బీచ్‌లోకి పర్యాటకులను అనుమతిని నిషేధించారు.