డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఏడుగురికి జరిమానా
నిజామాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఏడుగురికి జైలు శిక్ష, మరో 18 మందికి జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ మంగళవారం తెలిపారు. అయితే, ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 25 మందిపై కేసు నమోదు చేశారని, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు సీఐ కౌన్సెలింగ్ నిర్వహించి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచినట్లు పేర్కొన్నారు.