VIDEO: కమర్షియల్ గ్యాస్ కష్టాలు.. చివరికి ఇలా..!
ప్రకాశం: గ్యాస్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సింగరాయకొండలోని బిర్యాని పాయింట్ యజమానులు వినూత్నంగా ఆలోచించారు. కమర్షియల్ గ్యాస్‌పై ఆధారపడకుండా కరెంట్ వినియోగంతో సరికొత్త పొయ్యిలను తయారుచేసుకున్నారు. దీంతో ఖర్చు తగ్గడమే కాకుండా బిర్యాని కూడా కట్టెల పొయ్యి రుచితో అద్భుతంగా వస్తోందని కస్టమర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.